Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశాన వాటిక స్థలం కోసం దళితుల ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 3:50 PM నంద్యాలGeneral
శ్మశాన వాటిక స్థలం కోసం దళితుల ఆందోళన - Ushodayam
రుద్రవరం మండలం నర్సాపురంలో శ్మశాన వాటిక స్థలం కోసం దళితులు ఆందోళనకు దిగారు. తమ పూర్వీకుల కాలం నుంచి శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్న భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని ఎస్సీ వర్గాలు ఉపయోగిస్తున్న సుమారు ఎకరా 20 సెంట్ల భూమిపై వివాదం నెలకొంది. గత ఏడాది ఓ వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేసి కంచె ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...