Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివంపేట్‌లో భూవివాద పరిష్కారానికి సర్వే

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:43 PM మెదక్General
శివంపేట్‌లో భూవివాద పరిష్కారానికి సర్వే - Ushodayam
శివంపేట్ మండలం సికింద్లాపూర్‌లో భూవివాద పరిష్కారానికి అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 288లో పట్టాదారు అమేంజికి చెందిన 2.25 గుంటల భూమిని కొలిచి హద్దులు నిర్ణయించినట్లు మెదక్ జిల్లా సర్వే ఏడీ కిషన్ తెలిపారు. జిల్లాలో భవిష్యత్తులో భూవివాదాలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...