Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివకుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే ఏలేటి పరామర్శ

Follow Ushodayam on Google
నిర్మల్ Sep 21, 2026 11:42 AM నిర్మల్General
శివకుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే ఏలేటి పరామర్శ - Ushodayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన శివకుమార్ కుటుంబాన్ని సోమవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివకుమార్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...