Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలైకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:06 PM సంగారెడ్డిGeneral
శబరిమలైకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర - Ushodayam
కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి, సీహెచ్ కోనాపూర్, గుంతపల్లి, మల్లేపల్లి గ్రామాలకు చెందిన పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలైకు పాదయాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఆరో రోజు మూసాపేట్ నుంచి కొత్తపేట వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. యాత్రలో శారీరక ఇబ్బందులు ఎదురైనా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో క్షేమంగా వెళ్లి తిరిగి వస్తామని స్వాములు తమ సన్నిహితులకు తెలిపారు.

Comments

G
Loading comments...