Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశుపోషకులకు బోవిఎక్స్‌ యాప్‌తో సేవలు

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 12:07 PM పల్నాడు General
పశుపోషకులకు బోవిఎక్స్‌ యాప్‌తో సేవలు - Ushodayam
పశుపోషకులకు పశుసంవర్ధక సేవలను ఒకే వేదికపై అందించేందుకు బోవిఎక్స్‌ యాప్‌ ఉపయోగపడుతుందని పశువైద్యాధికారి డాక్టర్ సాయి మహేష్‌రెడ్డి తెలిపారు. యాప్‌ ద్వారా పశువులు, మేకల కొనుగోలు–అమ్మకాలు, పశువైద్యుల సలహాలు, ఆరోగ్య సమాచారం పొందవచ్చన్నారు. నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో నడవలేని గేదెకు యాప్‌ ద్వారా చికిత్స అందించి, కోలుకునేలా చేసినట్లు వివరించారు. పశుపోషకులు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...