Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సస్- 2027 నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 3:39 PM జోగులాంబ గద్వాల్ General
సెన్సస్- 2027 నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలి: కలెక్టర్ - Ushodayam

Photo Gallery

సెన్సస్- 2027 నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలి: కలెక్టర్ - gallery image 1
సెన్సస్- 2027 నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలి: కలెక్టర్ - gallery image 2
సెన్సస్–2027 రెండో దశను ఖచ్చితత్వంతో నిర్వహించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇల్లు, కుటుంబ వివరాలను తప్పుల్లేకుండా నమోదు చేయాలని, డేటా ఎంట్రీని పర్యవేక్షించాలని తెలిపారు. ఐడీఓసీలో జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్‌ ఛార్జ్‌ అధికారులకు రెండు రోజుల శిక్షణ నిర్వహించారు.

Comments

G
Loading comments...