Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవులపై మార్కాపురం కలెక్టర్‌ కీలక ఆదేశాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:37 PM మార్కాపురంGeneral
సెలవులపై మార్కాపురం కలెక్టర్‌ కీలక ఆదేశాలు - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సెలవులపై కలెక్టర్‌ విజయ సునీత ఆంక్షలు విధించారు. కలెక్టర్‌, జేసీ, డీఆర్వోల అనుమతి లేకుండా సెలవులు తీసుకోవద్దని, హెడ్‌క్వార్టర్స్‌ దాటరాదని స్పష్టం చేశారు. ఎన్నికలు, అత్యవసర కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మొబైల్స్‌ ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...