వార్తలకు తిరిగి వెళ్లండి
సౌత్‌లో 100 కోట్ల క్లబ్‌లో ‘రామాయణ’

‘రామాయణ’ సినిమా దక్షిణాదిలోనూ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సౌత్ భాషల్లో కలిపి రూ.104.45 కోట్లు వసూలు చేసింది.
తెలుగులో రూ.33 కోట్లు, కన్నడలో రూ.41.2 కోట్లు, మలయాళంలో రూ.12.9 కోట్లు సాధించింది. దీంతో దక్షిణాదిలో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
Comments
Loading comments...
