Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్ జోనల్ కరాటే పోటీలకు ఏడుగురు విద్యార్థులు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:52 AM ములుగు General
సౌత్ జోనల్ కరాటే పోటీలకు ఏడుగురు విద్యార్థులు - Ushodayam
ఏటూరునాగారం కరాటే అకాడమీకి చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26 వరకు విశాఖపట్నంలో జరిగే సౌత్ జోనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026కు ఎంపికయ్యారు. వారి ప్రయాణం, ఇతర ఖర్చుల కోసం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు, సర్పంచ్ శ్రీలత రూ.20 వేలు అందించారు. ఇతర ప్రముఖులు రూ.15 వేల ఆర్థిక సాయం చేశారు. కరాటే మాస్టర్లు అబ్బు, హుస్సేన్ విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...