Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీకి విమానాల రద్దు.. ప్రయాణికులకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 10:48 AM జాతీయంGeneral
సౌదీకి విమానాల రద్దు.. ప్రయాణికులకు ఇబ్బందులు - Ushodayam
సౌదీ అరేబియాకు పలు విమాన సర్వీసులను సంస్థలు తాత్కాలికంగా రద్దు చేశాయి. ఇండిగో జెడ్డా, దమ్మామ్‌, మదీనా విమానాలను అక్టోబర్‌ 31 వరకు నిలిపివేసింది. ఆకాశ్‌ ఎయిర్‌ జెడ్డాకు నవంబర్‌ 10, రియాద్‌కు నవంబర్‌ 30 వరకు సర్వీసులను రద్దు చేసింది. ఉమ్రా యాత్రికులు, భారతీయ ప్రయాణికుల కోసం జెడ్డాలోని భారత కాన్సులేట్‌ 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...