వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ సైబరాబాద్‌లోని సైబర్ టవర్స్ సమీపంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీంతో ఐటీ కారిడార్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
