Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహ్‌తక్ హత్యల్లో హనీట్రాప్

Shruthi Nov 28, 2026 3:10 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
రోహ్‌తక్ హత్యల్లో హనీట్రాప్ - Ushodayam
హిమాన్షూ బావూ గ్యాంగ్ సభ్యులు రోహ్‌తక్ మిలాన్ దాబా వద్ద జరిపిన కాల్పుల్లో సన్నీ రిటోలియా అనుచరులు ముగ్గురు, మరో వ్యక్తి మరణించారు. సన్నీని హనీట్రాప్‌లో లాగిన ఓ యువతి సహకారంతోనే ఐదుగురు షూటర్లు ఈ దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. గత హత్యలకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, అమెరికాలో స్థిరపడే హామీతో ఆ యువతి సహకరించినట్లు సమాచారం. దాడి అనంతరం ఆమె బ్యాంకాక్‌కు పారిపోగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...