Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేని బెర్తుకు కన్ఫర్మ్ టికెట్

Shruthi Nov 28, 2026 3:54 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
లేని బెర్తుకు కన్ఫర్మ్ టికెట్ - Ushodayam
వారణాసి నుంచి నేపాల్‌గంజ్ రోడ్ వెళ్లే రైలులో వింత ఘటన చోటుచేసుకుంది. మొత్తం 52 బెర్తులు మాత్రమే ఉన్న ఏసీ 2 టైర్ (A1) కోచ్‌లో ఇషాన్ బాజ్‌పేయి అనే ప్రయాణికుడికి 54వ నంబర్ బెర్తును కేటాయించడంతో ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే అధికారులు అంగీకరించారు.

Comments

G
Loading comments...