Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయన్న ఆశయాల సాధనకు కృషి చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 12:01 PM మహబూబ్‌నగర్General
సాయన్న ఆశయాల సాధనకు కృషి చేయాలి - Ushodayam
మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో గురువారం పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే సాయన్న ప్రధాన ఆశయమని న్యాయవాది బెక్కం జనార్ధన్ అన్నారు. సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి, టపాసులు కాల్చి వేడుకలు జరిపారు. జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్, పెద్ద విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...