Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జయప్రద

Sai Nath Nov 13, 2026 3:52 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సీత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జయప్రద - Ushodayam
‘రామాయణం’లో సాయిపల్లవి సీత పాత్రపై చర్చ జరుగుతున్న వేళ సీనియర్‌ నటి జయప్రద తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1997లో వచ్చిన ‘లవకుశ్‌’ చిత్రంలో సీతగా నటించినప్పటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో అభిమానులు ఆమె నటనను, అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తన కెరీర్‌లో మూడుసార్లు సీత పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు గతంలో ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...