Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలో స్వతంత్రులకు గుర్తుల పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:57 AM కాకినాడGeneral
సామర్లకోటలో స్వతంత్రులకు గుర్తుల పంపిణీ - Ushodayam
సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ కేటాయించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు శాశ్వత గుర్తులు కేటాయించగా, స్వతంత్రులకు వారు కోరుకున్న గుర్తులు అందించినట్లు కమిషనర్ కనకారావు తెలిపారు. సామర్లకోటలో మొత్తం 88 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నట్లు కమిషనర్ వివరించారు.

Comments

G
Loading comments...