Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కొరత.. ఎకరాకు రూ.10 వేల అదనపు ఖర్చు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:57 AM నారాయణపేటGeneral
సాగునీటి కొరత.. ఎకరాకు రూ.10 వేల అదనపు ఖర్చు - Ushodayam
మరికల్ పరిధిలోని రాకొండ మన్నెవాగు రైతులకు కోయిల్‌సాగర్ నీరు సక్రమంగా అందక సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఊటబావులు తవ్వి నీటిని తోడుకుంటున్నారు. దీంతో ఎకరాకు రూ.10 వేల వరకు అదనపు పెట్టుబడి పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతూ, అధికారులు స్పందించి సాగునీరు అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...