Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవిబాబు బాలీవుడ్‌ మూవీకి ‘స్కేరీ పిక్చర్‌’ టైటిల్‌

Sai Nath Nov 13, 2026 3:31 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రవిబాబు బాలీవుడ్‌ మూవీకి ‘స్కేరీ పిక్చర్‌’ టైటిల్‌ - Ushodayam
దర్శకుడు, నటుడు రవిబాబు బాలీవుడ్‌లో హారర్‌ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘స్కేరీ పిక్చర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రానా దగ్గుబాటి తాజాగా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

Comments

G
Loading comments...