Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.700 కోట్లు దాటిన తొలి తమిళ చిత్రంగా ‘జైలర్‌ 2’

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:43 PM జాతీయంవినోదం
రూ.700 కోట్లు దాటిన తొలి తమిళ చిత్రంగా ‘జైలర్‌ 2’ - Ushodayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. దీంతో రూ.700 కోట్ల మార్కును దాటిన తొలి తమిళ చిత్రంగా నిలిచింది. రజనీ ‘2.ఓ’ పేరిట ఉన్న వసూళ్ల రికార్డును అధిగమించింది. 11వ రోజు భారత్‌లో రూ.25.70 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం,దేశీయంగా మొత్తం రూ.398 కోట్ల నెట్‌ కలెక్షన్లు సాధించింది.

Comments

G
Loading comments...