Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.62,400కే యకుజా Y1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:18 PM జాతీయంవాణిజ్యం
రూ.62,400కే యకుజా Y1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - Ushodayam
యకుజా Y1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.62,400గా ఉంది. 60V బ్యాటరీ వేరియంట్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50–55 కి.మీ., 72V వేరియంట్‌ 60–65 కి.మీ. ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ. 250 వాట్ల BLDC మోటార్‌, , NFC యాక్సెస్‌, ఫీచర్లు ఉన్నాయి. డిస్క్‌ బ్రేకులు, యాంటీ థెఫ్ట్‌ అలారం కూడా అందించారు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి 8–10 గంటలు పడుతుంది.

Comments

G
Loading comments...