Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 కోట్లకు ‘హైందవ’ నాన్‌ థియేట్రికల్ రైట్స్

Harika Nov 09, 2026 6:48 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రూ.30 కోట్లకు ‘హైందవ’ నాన్‌ థియేట్రికల్ రైట్స్ - Ushodayam
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘హైందవ’ సినిమా నాన్‌ థియేట్రికల్ హక్కులను జీ దక్కించుకుంది. ఓటీటీ, శాటిలైట్ హక్కులకు కలిపి దాదాపు రూ.30 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఆడియో హక్కులు రూ.2 కోట్లకు అమ్ముడయ్యాయి. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...