Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.290 కోట్లకు వారణాసి హక్కుల డీల్?

Anuroop Nov 14, 2026 2:30 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రూ.290 కోట్లకు వారణాసి హక్కుల డీల్? - Ushodayam
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ రూ.290 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డీల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్త నిజమైతే టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డుగా నిలవనుంది.

Comments

G
Loading comments...