వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.24తో వచ్చి కేబీసీలో కోటి గెలిచాడు

మహారాష్ట్రకు చెందిన భూషణ్ ఠాక్రే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-18’లో రూ.కోటి గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన అతడు 2016 నుంచి ప్రయత్నిస్తూ చివరకు తన పట్టుదలతో విజయం సాధించాడు. ముంబయికి వచ్చినప్పుడు అతడి జేబులో ఉన్నది కేవలం రూ.24 మాత్రమే.
గెలిచిన మొత్తంతో తల్లి వైద్యం చేయించడంతోపాటు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాడు. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడం అతడి మరో లక్ష్యం.
Comments
Loading comments...
