Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్ల క్లబ్‌లో సూర్యకు హ్యాట్రిక్‌

Sai Nath Nov 11, 2026 3:43 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రూ.200 కోట్ల క్లబ్‌లో సూర్యకు హ్యాట్రిక్‌ - Ushodayam
సూర్య నటించిన ‘సీన్‌’ సినిమా ఐదో రోజు వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మంగళవారం భారత్‌లో రూ.14.95 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. దీంతో దేశీయ వసూళ్లు రూ.113.52 కోట్లకు, ప్రపంచవ్యాప్తంగా రూ.174.40 కోట్లకు చేరాయి.త్వరలోనే రూ.200 కోట్ల మార్కును దాటే అవకాశముంది.

Comments

G
Loading comments...