Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:19 PM నిర్మల్ General
రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత - Ushodayam
కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బంధర్వర్ సంతోష్ కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఎల్‌ఐసీ ప్రమాద బీమా కింద మంజూరైన చెక్కును సంఘం అధ్యక్షుడు గంగా చరణ్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి బీమా సాయం అందజేశారు.

Comments

G
Loading comments...