Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 కోట్లతో బస్టాండ్ రోడ్డు పనులు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:05 PM హన్మకొండ General
రూ.2 కోట్లతో బస్టాండ్ రోడ్డు పనులు - Ushodayam
హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న బస్టాండ్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రోడ్లు కబ్జాలకు గురయ్యాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రజలంతా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...