Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,110 కోట్లతో రికార్డు సృష్టించిన రామాయణం

Anuroop Nov 14, 2026 2:34 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రూ.1,110 కోట్లతో రికార్డు సృష్టించిన రామాయణం - Ushodayam
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' ప్రపంచవ్యాప్తంగా రూ.1,110.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. నవంబర్ 14 నాటికి విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో 'ఛావా', 'పఠాన్', 'యానిమల్' చిత్రాల వసూళ్ల రికార్డులను అధిగమించింది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...