Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.11 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా గుంతలమయంగా రోడ్లు: కవిత

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 12:42 PM హైదరాబాద్General
రూ.11 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా గుంతలమయంగా రోడ్లు: కవిత - Ushodayam
గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జీహెచ్‌ఎంసీకి రూ.11 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గుంతల రోడ్లపై ప్రయాణించే వృద్ధులు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు.

Comments

G
Loading comments...