వార్తలకు తిరిగి వెళ్లండి
10 వేలు ఇచ్చినా కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని: బుచ్చిబాబు

‘డీఎన్‌కే’ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సరదా వ్యాఖ్యలు చేశారు. నిర్మాత రవిశంకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన పిలిచిన ప్రతి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నానని, ఒక్కో ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడినని చమత్కరించారు.
మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా శ్రీను కంబాల తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...
