వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హాలీవుడ్ నటుడుకి పదేళ్ల జైలు

రేప్, లైంగిక వేధింపుల కేసులో హాలీవుడ్ నటుడు, హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్‌కు పదేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించారు. లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జోయెల్ బెన్నథన్ అతడిని ‘లైంగిక వేటగాడు’గా అభివర్ణించారు.
మహిళల పట్ల అతడి ప్రవర్తనలో విపరీతమైన అహంకారం కనిపించిందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
