Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RR ట్యాక్స్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 11:33 AM హైదరాబాద్General
RR ట్యాక్స్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు - Ushodayam
హైదరాబాద్‌లోని బిల్డర్లు, డెవలపర్లను అడిగితే చదరపు అడుగుకు రూ.200 చొప్పున RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోదీ, అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చి రేవంత్, రాహుల్‌పై వేల కోట్ల దోపిడీ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే RR ట్యాక్స్‌పై చర్యలు ఉండవని, బీజేపీ నేతలపై మోదీ చర్యలు తీసుకోరని వ్యాఖ్యానించారు. మాటలే తప్ప చేతల్లో చర్యలు ఉండవని ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...