Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రోమాంచం 2’పై క్లారిటీ జీతు మాధవన్‌

Sai Nath Nov 12, 2026 4:55 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘రోమాంచం 2’పై క్లారిటీ జీతు మాధవన్‌ - Ushodayam
మలయాళ హిట్‌ చిత్రాలు ‘రోమాంచం’, ‘ఆవేశం’ సీక్వెల్స్‌పై దర్శకుడు జీతు మాధవన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘రోమాంచం 2’ తొలి భాగానికి కొనసాగింపుగా ఉండదని, అనామిక దెయ్యం చుట్టూ కథ తిరగదని తెలిపారు. అదే పాత్రలు కొత్త సమస్యను ఎదుర్కొనే భిన్నమైన కథతో సీక్వెల్‌ తెరకెక్కనుందని చెప్పారు. ఇక ‘ఆవేశం 2’పై చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి ప్రాజెక్టు నిలిచిపోయిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...