Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోజూ లక్ష కోట్ల యూపీఐ చెల్లింపులు

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:08 AM జాతీయంవాణిజ్యం
రోజూ లక్ష కోట్ల యూపీఐ చెల్లింపులు - Ushodayam
దేశంలో అక్టోబరులో యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్లు దాటింది. నెల మొత్తంలో 2,547 కోట్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ.31.53 లక్షల కోట్లకు చేరింది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 23 శాతం, విలువ 16 శాతం పెరిగింది. పండగల కొనుగోళ్లు, ఆన్‌లైన్‌ ఆఫర్లు ఈ వృద్ధికి దోహదపడినట్లు అంచనా.

Comments

G
Loading comments...