Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై వ్యక్తి హలచల్.. కేసు నమోదు

Follow Ushodayam on Google
Ganga Sep 22, 2026 5:34 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్డుపై వ్యక్తి హలచల్.. కేసు నమోదు - Ushodayam
మద్యం సేవించి కురుపాం మెయిన్ రోడ్డుపై హల్చల్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన శివన్నపేటకు చెందిన చంద్రవంశం జితేంద్ర ప్రసాద్ (26)పై SI పి. నారాయణరావు కేసు నమోదు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. బ్రీత్ ఎనలైజర్లో 381 రీడింగ్ నమోదవడంతో మద్యం సేవించినట్లు నిర్ధారించారు.

Comments

G
Loading comments...