Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద మృతుడికి తిరుపతిరెడ్డి నివాళి

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:26 PM మెదక్General
రోడ్డు ప్రమాద మృతుడికి తిరుపతిరెడ్డి నివాళి - Ushodayam
మెదక్ పట్టణం ఔరంగాబాద్ శివారులో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి కిషన్ మృతి చెందారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఆయన మృతదేహాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...