Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:30 AM వరంగల్General
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం - Ushodayam
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి పీఎం రాహత్ పథకం కింద రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడటమే పథకం లక్ష్యం. ఆసుపత్రిలో చేరిన తర్వాత తొలి 24 గంటలు చికిత్స అందించి, పోలీసుల ధ్రువీకరణతో తదుపరి వైద్యం కొనసాగిస్తారు. వరంగల్ జిల్లాలో ఇటీవల ఇద్దరు బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

Comments

G
Loading comments...