Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొనాల్డో ఫాలో అయ్యే ఏకైక భారతీయుడు ఇతడే!

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:45 PM జాతీయంక్రీడలు
రొనాల్డో ఫాలో అయ్యే ఏకైక భారతీయుడు ఇతడే! - Ushodayam
ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న భారతీయ వ్యక్తి పెర్‌ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అరవింద్‌ శ్రీనివాస్‌. అయితే అరవింద్‌ మాత్రం రొనాల్డోను తిరిగి ఫాలో కావడం లేదు. చెన్నైలో జన్మించిన అరవింద్‌ ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్‌, యూసీ బర్కిలీలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఓపెన్‌ఏఐ, గూగుల్‌, డీప్‌మైండ్‌ సంస్థల్లో పనిచేశారు.

Comments

G
Loading comments...