Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొమాంటిక్‌ డేట్‌పై అనశ్వర కామెంట్స్

Sai Nath Nov 11, 2026 2:56 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రొమాంటిక్‌ డేట్‌పై అనశ్వర కామెంట్స్ - Ushodayam
నటి అనశ్వర రాజన్‌ తన రొమాంటిక్‌ డేట్‌ ఎలా ఉండాలనుకుంటున్నారో వెల్లడించారు. తనకు పూలంటే చాలా ఇష్టమని, డేట్‌కు వచ్చే వ్యక్తి సన్‌ఫ్లవర్స్‌, వైట్‌ పియోనీస్‌ తీసుకురావాలని చెప్పారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలని తన కోరికగా పేర్కొన్నారు. అబ్బాయిల్లో భావోద్వేగ పరిపక్వత, మృదువుగా మాట్లాడే స్వభావం ఉండాలని, వ్యక్తిత్వానికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...