Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టులో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 01, 2026 12:30 PM చిత్తూరుGeneral
పూతలపట్టులో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు - Ushodayam
పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలోని ఆరు లైన్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఢీకొన్న లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...