Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రణ్‌వీర్‌ సింగ్‌ తాత కన్నుమూత

Anuroop Nov 11, 2026 8:35 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రణ్‌వీర్‌ సింగ్‌ తాత కన్నుమూత - Ushodayam
బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తాత డా. రామ్‌ హింగోరానీ (96) కన్నుమూశారు. దీపావళి రోజున లక్ష్మీపూజ సమయంలో ఆయన మరణించినట్లు మనుమరాలు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 2023లో తన తాత డ్యాన్స్‌ చేసిన వీడియోను రణ్‌వీర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆయనను ‘రాక్‌స్టార్‌’ అంటూ తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాజా మరణవార్తపై రణ్‌వీర్‌ ఇంకా స్పందించలేదు.

Comments

G
Loading comments...