Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం ఇండిపెండెంట్‌ ZPTC అభ్యర్థిగా లలితకుమారి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:30 PM శ్రీకాకుళంGeneral
రణస్థలం ఇండిపెండెంట్‌ ZPTC అభ్యర్థిగా లలితకుమారి - Ushodayam
రణస్థలం మండలం ఇండిపెండెంట్‌ ZPTC అభ్యర్థిగా బసవ లలితకుమారి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్‌. వెంకటరామన్‌కు దరఖాస్తు అందజేశారు. ప్రస్తుత అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తనకు కలిసొస్తుందని లలితకుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందని ధీమా తెలిపారు.

Comments

G
Loading comments...