Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజత్ పాటిదార్ మెరుపు శతకం

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 7:52 PM జాతీయంక్రీడలు
రజత్ పాటిదార్ మెరుపు శతకం - Ushodayam
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ పుదుచ్చేరితో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిశాడు. 118 బంతుల్లో 13 ఫోర్లతో 107 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. తొలుత పుదుచ్చేరి 177 పరుగులకే ఆలౌట్ కాగా, మధ్యప్రదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 302 పరుగులు చేసి ఆధిక్యంలో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...