Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీ కోసం థియేటర్‌ మొత్తం బుక్‌ చేసిన సంజు శాంసన్‌

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 8:08 AM జాతీయంవినోదం
రజనీ కోసం థియేటర్‌ మొత్తం బుక్‌ చేసిన సంజు శాంసన్‌ - Ushodayam
టీమ్‌ఇండియా ఓపెనర్‌ సంజు శాంసన్‌ రజనీకాంత్‌ అభిమాని. ‘జైలర్‌2’ను రిలీజ్‌ రోజున చూడలేకపోయిన ఆయన, తాజాగా భార్య, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చూసేందుకు థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నాడు. దిల్లీలో ఈవెంట్‌ కారణంగా సినిమా చూడలేకపోయానని సంజు తెలిపారు. రజనీ సినిమాలను తొలిరోజే చూసేందుకు ప్రయత్నిస్తానని, బిగ్‌స్క్రీన్‌పై ఆయన్ను చూసి ఎంతో సంతోషించానని వెల్లడించారు.

Comments

G
Loading comments...