Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియాద్‌పై హూతీల క్షిపణి దాడులు.. పేలుళ్ల కలకలం

Follow Ushodayam on Google
Udayam Desk Oct 09, 2026 9:34 AM అంతర్జాతీయంGeneral
రియాద్‌పై హూతీల క్షిపణి దాడులు.. పేలుళ్ల కలకలం - Ushodayam
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై గురువారం బాలిస్టిక్‌ క్షిపణి దాడులు జరిగినట్లు సమాచారం. నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించగా, కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా భారీ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దాడులకు తామే బాధ్యులమని ఇరాన్‌ మద్దతున్న హూతీలు ప్రకటించారు. విమానాశ్రయం దెబ్బతిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...