Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రింకూ, పృథ్వీ షా డకౌట్

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:31 PM జాతీయంక్రీడలు
రింకూ, పృథ్వీ షా డకౌట్ - Ushodayam
రంజీ ట్రోఫీ తాజా మ్యాచ్‌లలో రింకూ సింగ్, పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగారు. బిహార్‌పై 112, గోవాపై అజేయంగా 118 పరుగులు చేసిన రింకూ, పుదుచ్చేరితో మ్యాచ్‌లో రెండు బంతులకే ఔటయ్యాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా కూడా రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. తొలి రోజు ముగిసేసరికి ఉత్తరప్రదేశ్ 67/4, మహారాష్ట్ర 24/1 స్కోర్లతో నిలిచాయి.

Comments

G
Loading comments...