Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’

Rudhira Nov 23, 2026 12:32 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కనున్న #KA14 సినిమా హైదరాబాద్‌లో నవంబర్ 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘రికార్డ్’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీరా కొగటం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ను వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...