Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ-సర్వే పనులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 3:04 PM జగిత్యాలGeneral
రీ-సర్వే పనులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌ - Ushodayam
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వేను కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు. సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల హద్దులు, యజమానుల వివరాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేసి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...