వార్తలకు తిరిగి వెళ్లండి
బాక్సాఫీస్ వద్ద ‘ఆకాశంలోఒక తార’ జోరు ప్రపంచవ్యాప్తంగారూ.27.45 కోట్ల వసూళ్లు

పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటించిన ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. విడుదలైన నాలుగో రోజు భారత్‌లో రూ.3.75 కోట్లు వసూలు చేయగా, ఇప్పటివరకు దేశీయంగా రూ.20.40 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.27.45 కోట్ల గ్రాస్ సాధించింది.
వ్యోమగామి కావాలనుకునే భార్య కలకు అండగా నిలిచే భర్త కథతో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...
