వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటీటీలోకి ‘కికు చిరంజీవి’

కొత్త నటుడు కికు యనమల ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రెండున్నర నెలలకే డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.
ఈ చిత్రంలో కికు యనమల సరసన కాశీష్ ఖాన్ నటించింది.
Comments
Loading comments...
