Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండో టీ20లో భారత్ బౌలింగ్... వైభవ్‌కు చోటు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 12:18 PM జాతీయంక్రీడలు
రెండో టీ20లో భారత్ బౌలింగ్... వైభవ్‌కు చోటు - Ushodayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ, మయాంక్‌ స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ ఆడుతున్నారు. వైభవ్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. న్యూజిలాండ్‌ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది.

Comments

G
Loading comments...